Allu Kanakaratnam. Allu Aravind, who belongs to a big family in the Telugu film industry, is in mourning. His mother, Kanakaratnamma garu (94), wife of the late Allu Ramalingaiah, breathed her last at the age of 94 in the early hours of Saturday. The funeral will be held in Kokapet in the afternoon. After learning this sad news, Chiranjeevi and Allu Aravind reached their residence. On this occasion, film celebrities are also reaching Allu Aravind's house to pay their respects to her mortal remains.
తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబానికి చెందిన అల్లు అరవింద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత అల్లు రామలింగయ్య గారి భార్య కనకరత్నమ్మ గారు (94) వయసులో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నారు.ఈ విషాద వార్త తెలుసుకున్న తర్వాత చిరంజీవి, అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు కూడా ఆమె పార్ధివ దేహానికి నివాళులు అర్పించేందుకు అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు.
#alluarjun
#ramcharan
#allukanakaratnam

Also Read

అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ ! :: https://telugu.oneindia.com/entertainment/allu-aravind-mother-allu-kanakarathnamma-passed-away-due-to-health-issues-449833.html?ref=DMDesc

చిరంజీవి.. అల్లు అరవింద్‌ను చూసి ఎలా ఉండాలో నేర్చుకో..! :: https://telugu.oneindia.com/news/telangana/netizens-troll-megastar-chiranjeevi-over-disrespectful-independence-day-act-448195.html?ref=DMDesc

గంటకు 42 వేల టికెట్స్.. ఇదెక్కడి మాస్ రా మామా.. వార్ 2, కూలీ ని దాటేసి.. :: https://telugu.oneindia.com/entertainment/mahavatar-narasimha-outshines-coolie-and-war-2-in-advance-bookings-447283.html?ref=DMDesc